మదనపల్లెలో చినబాబు ప్రచారం.. 25వ వార్డులో కూటమి అభ్యర్థి ముక్తియార్ హుస్సేన్‌కు మద్దతుగా పర్యటన
మదనపల్లె: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి శ్రీరామ కుమార్ (చినబాబు) 25వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా కూటమి కౌన్సిలర్…
