ఆటో కార్మికులతో మమేకమైన మదనపల్లి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబు
మదనపల్లి, అక్టోబర్ 24: మదనపల్లి పట్టణంలోని ఆటో కార్మికులను మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శ్రీ గుండ్లపల్లి శ్రీరామ కుమార్ (శ్రీరామ్ చినబాబు) ఆత్మీయంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా…
