మదనపల్లె మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ కుమార్ (చినబాబు)కు అధికారికంగా విజయం ధ్రువీకరణ పత్రం అందజేశారు.
రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా చినబాబు డిక్లరేషన్ ఫారం అందుకున్నారు. 9,062 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.
