కౌంటింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్న జనరల్ అబ్జర్వర్

మదనపల్లె మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా పోలైన బ్యాలెట్ పేపర్లను ఒక్కొక్కటి 25 చొప్పున కట్టలుగా కట్టే ప్రక్రియను కౌంటింగ్ అధికారులు, సిబ్బంది చేపట్టారు. ఈ ప్రక్రియ సజావుగా, నిబంధనల ప్రకారం జరుగుతున్న తీరును జనరల్ అబ్జర్వర్ పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *