మదనపల్లి: ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల నుంచి ఆత్మీయ అభిమానం, ఆశీస్సులు అందుకున్న మదనపల్లి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి శ్రీరామ కుమార్ (చినబాబు).
ఈ సందర్భంగా ప్రజలు ప్రేమతో తిలకం దిద్ది, పూలమాలలు వేసి ఆశీర్వదించడంతో ప్రచారంలో ఆత్మీయ వాతావరణం నెలకొంది. ప్రజలు చూపిన ప్రేమాభిమానాలకు చినబాబు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజల ఆశీస్సులు, ఆదరణ తనకు మరింత బాధ్యతను పెంచుతున్నాయని, ప్రజాసేవకు అంకితభావంతో కృషి చేస్తాననే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
#మదనపల్లి #చినబాబు #ప్రజాసేవ #ప్రజలఆశీస్సులు #Chinababu

