కాకినాడ నర్సింగ్ విద్యార్థినుల వివాదం.. సీఎం చంద్రబాబు జోక్యంతో సుఖాంతం
కాకినాడ: కాకినాడలోని ఎస్‌కే నర్సింగ్ కాలేజీలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థినులకు ఎదురైన వివాదం ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యంతో సామరస్యపూర్వకంగా పరిష్కారమైంది. కళాశాలలో విద్యార్థినుల మధ్య చోటుచేసుకున్న…
