బాలికల రక్షణ, విద్యపై అవగాహన.. భేటీ బచావో, భేటీ పడావో కార్యక్రమం
బాల్య వివాహాల నిర్మూలనకు గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు మదనపల్లె, అక్టోబర్ 11: బాలికలను రక్షించి, విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అంగన్వాడీ సిబ్బంది పిలుపునిచ్చారు.…
