దసరా మహోత్సవాలకు గంగారపు రాందాస్ చౌదరికి ఆహ్వానం

మదనపల్లె: అక్టోబర్ 11:మదనపల్లె పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించనున్న దసరా మహోత్సవాలకు జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్, మదనపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జి, స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్త గంగారపు రాందాస్ చౌదరిని ఆలయ అధికారులు, ప్రతినిధులు ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆలయ ఈవో రమణ, ఆలయ అర్చకులు గోవర్ధన్ స్వామి, ఆలయ డైరెక్టర్ భర్త బోర్‌వెల్ నాగరాజు, మాజీ చైర్మన్ రెడ్డప్పరావు తదితరులు రాందాస్ చౌదరిని కలిసి దసరా మహోత్సవాలకు ఆహ్వానం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *