ఇంటింటికి సంక్షేమంతో.. ఇంటింటికి తెలుగుదేశం

మదనపల్లి రూరల్ మండలం పొన్నూటిపాలెం గ్రామపంచాయతీలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్న గౌరవ ఎమ్మెల్యే యం. షాజహాన్ భాషా గారు…

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో కూడా అభివృద్ధిని పరిచయం చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారికి తక్కిందని, ఈరోజు ఈ గ్రామానికి రోడ్లు, డ్రైనేజీలు అభివృద్ధి సాగుతుందంటే ఒక్క కూటమి పరిపాలనకే సాధ్యమవుతుందన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *