కొత్తపల్లి-3 కొత్త ఇండ్లలో చెత్త సమస్య.. గ్రామంలో పారిశుద్ధ్యంపై గ్రామస్థుల ఆందోళన
మదనపల్లె మండలం, జూలై 27 (gtvmedia గ్రామీణ ప్రతినిధి):మదనపల్లె మండలంలోని కొత్తపల్లి-3 కొత్త ఇండ్లు గ్రామంలో ఆదివారం ఉదయం ఖాళీ స్థలంలో భారీగా చెత్త పేరుకుపోవడంతో పారిశుద్ధ్య…
