అక్వాన్ తుఫానుపై భయపడొద్దుIMD నుంచి ఇంకా ఎలాంటి అధికారిక హెచ్చరిక లేదు

సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నట్టుగా నవంబర్ 11 నుంచి 16 మధ్య అక్వాన్ తుఫాను వస్తుందని IMD ఎలాంటి ప్రకటన చేయలేదు. అక్వాన్ అనేది అర్నబ్, మురసా తర్వాత వచ్చే తుఫానుకు పెట్టే పేరు మాత్రమే. నవంబర్ 13న బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని మాత్రమే IMD తెలిపింది. కాబట్టి ప్రజలు పుకార్లు నమ్మి భయపడొద్దు. కేవలం అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలి. అప్రమత్తంగా ఉండాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *