మద్యం సేవించి వచ్చి గొడవ చేస్తుండగా దుడ్డు కర్రతో తలపై కొట్టి హత్య చేశాడు.
దీనిపై కేసు నమోదు చేసిన మదనపల్లి తాలూకా సిఐ మహమ్మద్ రఫీ నిందితుడు సంతోష్ ని గురువారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు
Voice Of Truth