News

గంజాయి స్మగ్లర్‌ సయ్యద్ సుల్తాన్‌పై PIT NDPS అస్త్రం మదనపల్లెలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్

సుల్తాన్‌పై PIT NDPS యాక్ట్.. కడప సెంట్రల్ జైలుకు తరలింపు మదనపల్లె, ఆగస్టు 17: అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో 17 ఏళ్లుగా నేర కార్యకలాపాలకు పాల్పడుతున్న…

News

పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. సుల్తాన్ అరెస్ట్

మదనపల్లెలో నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు మదనపల్లె, ఆగస్టు 17: (gtvmedia)అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పోలీసులు కీలక అరెస్ట్ చేశారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్న…

News

రైతుల సమస్యలను పరిష్కరించాలి

మదనపల్లె, ఆగస్టు 17: (gtvmedia)ఖరీఫ్ సీజన్లో రైతులు, కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రంగారెడ్డి డిమాండ్ చేశారు.…

News

నేతన్న సేవలో అనర్హులను తొలగించాలి

అర్హులైన చేనేత కార్మికులకు పథకం ప్రయోజనం అందించాలి మదనపల్లె, ఆగస్టు 17: (gtvmedia)రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నేతన్న సేవ’ పథకంలో అనర్హులను తొలగించి, అర్హులైన చేనేత…

News

మదనపల్లె (క్రైమ్ న్యూస్):(gtvmedia )అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శనివారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దుకాణాలు మూసివేయాలని సూచించిన పోలీసులపై అధికార పార్టీకి చెందిన ఓ హోటల్ యజమాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.అసలేం జరిగింది?విధుల్లో భాగంగా మదనపల్లె వన్ టౌన్ ఎస్సై చంద్రశేఖర్ శనివారం రాత్రి 10:30 గంటల సమయంలో బెంగళూరు బస్టాండ్ పరిసరాల్లో గస్తీ నిర్వహించారు. రాత్రి వేళల్లో నిర్దేశిత సమయం దాటడంతో, ప్రభుత్వ నిబంధనల మేరకు దుకాణాలు, హోటళ్లు మూసివేయాలని వ్యాపారులకు సూచిస్తూ వచ్చారు.ఈ క్రమంలో అధికార పార్టీ నాయకుడికి చెందిన మాంసాహార హోటల్ వద్దకు చేరుకుని, సమయం ముగిసినందున హోటల్ మూసివేయాల్సిందిగా ఎస్సై కోరారు.పోలీసులకే నేరుగా సవాల్!ఎస్సై సూచనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు హోటల్ యజమాని పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. “నేను హోటల్ మూసేది లేదు.. మీ చేతనైంది చేసుకోండి” అంటూ గట్టిగా అరుస్తూ పోలీసులకే సవాల్ విసిరారు. యూనిఫాంలో ఉన్న పోలీసుల ముందే బహిరంగంగా బెదిరింపు ధోరణిలో మాట్లాడటంతో స్థానికంగా కలకలం రేగింది.ఎస్పీ దృష్టికి వ్యవహారంఆన్ డ్యూటీలో ఉన్న పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంపై ఎస్సై చంద్రశేఖర్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ధీరజ్ దృష్టికి వివరాలు తీసుకెళ్లారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పోలీసుల విధులను అడ్డుకున్న వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

News

గౌతు లచ్చన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం

ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న గౌడ, ఈడిగ సంఘాల ప్రతినిధులు మదనపల్లె, ఆగస్టు 16: (gtvmedia)స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక…

News

అన్నమయ్య సర్కిల్–నీరుగట్టువారిపల్లె రోడ్డు విస్తరణకు భూమిపూజ

మదనపల్లె, ఆగస్టు 16:( gtvmedia)మదనపల్లి పట్టణంలో రహదారుల అభివృద్ధికి మరో ముందడుగు పడింది. అన్నమయ్య సర్కిల్ నుంచి నీరుగట్టువారిపల్లె రాధాకృష్ణ సిల్క్ హౌస్ వరకు రోడ్డు విస్తరణ…

News

రామచార్లపల్లిలో ఇంటింటా టీడీపీ ప్రచారం

మదనపల్లి, ఆగస్టు 16: (gtvmedia)రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు, మదనపల్లి శాసన సభ్యులు షాజహాన్ బాషసూచనలతో మదనపల్లి మండలం రామచార్లపల్లి పంచాయతీలో టీడీపీ నాయకులు ఇంటింటికీ తెలుగుదేశం…

News

మదనపల్లిలో మానవతా సంస్థ శాంతి ర్యాలీ

వారోత్సవాల్లో భాగంగా అంబేద్కర్ సర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ప్రదర్శన.. సీనియర్ సభ్యులకు ఘన సన్మానం మదనపల్లె, ఆగస్టు 16: (gtvmedia)మానవతా సంస్థ వారోత్సవాల్లో భాగంగా…

News

ఘనంగా ‘సర్దార్’ గౌతు లచ్చన్న జయంతి

మదనపల్లె ఆగస్టు 16:(gtvmedia)అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో, ఆదివారం మదనపల్లెలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి…