ఘనంగా రమాప్రభ జన్మదిన వేడుకలు

మదనపల్లె అక్టోబర్ 5: ప్రముఖ సినీనటి రమాప్రభ 81 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మదనపల్లి సమీపంలోని గంగన్న గారి పల్లి రమాప్రభ నివాసం వద్ద వారికే కట్ చేసి పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత మోహన వల్లి రచించిన రమాప్రభ ఇదేనండి నా కథ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. మేధావులు డాక్టర్లు రచయితలు రమాప్రభ బంధువులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *