News

మిట్స్‌ను సందర్శించిన బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ వైస్ ప్రోవోస్ట్

మిట్స్ విద్యార్థులకు అమెరికాలో ఒక సెమిస్టర్ చదివే అవకాశంపై చర్చ మదనపల్లె, అక్టోబర్ 8: మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (మిట్స్)…

News

లాటరీ పద్ధతిలో పారదర్శకంగా 13 మద్యం దుకాణాల కేటాయింపు

78 దరఖాస్తుల ద్వారా రూ.2.34 కోట్ల ప్రభుత్వ ఆదాయం మిగిలిన 4 దుకాణాలకు త్వరలో మరో నోటిఫికేషన్ మదనపల్లె, అక్టోబర్ 8: అన్నమయ్య జిల్లాలో 2026–27 సంవత్సరానికి…

News

రోడ్డు పనులపై ఎమ్మెల్యే షాజహాన్ భాషా ప్రత్యేక పరిశీలన

మదనపల్లె,అక్టోబర్ 8:పట్టణ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న రహదారి నిర్మాణ పనులపై మదనపల్లె ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా ప్రత్యేకంగా దృష్టి సారించారు. పట్టణంలోని సీటీఎం రోడ్డు, కదిరి…

News

మదనపల్లెలో రూ.3 కోట్లతో రోడ్లు, డ్రైన్ల పనులకు శ్రీకారం

మదనపల్లె: పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా వివిధ ప్రాంతాల్లో నూతనంగా మంజూరైన రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు శుక్రవారం భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించారు. మదనపల్లె ఎమ్మెల్యే…

News

బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా వికాసిత్ భారత్ సంకల్ప సభఅన్నమయ్య జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మదనపల్లి పట్టణంలో వికసిద్భారత్ సంకల్ప సభ విజయవంతంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా అక్టోబర్ 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి నేటికీ 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత్ సంకల్ప సభను నిర్వహించడం జరుగుతుందని అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు పులి నరేంద్ర కుమార్ రెడ్డి అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఈరోజు వరకు సెలవు అనేది తీసుకోకుండా నిరంతరం దేశ అభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ అని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2047 నాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు. సమావేశ అనంతరం బిజెపి కార్యకర్తలు మద్దతుదారులందరూ టౌన్ హాల్ నుండి అన్నమయ్య సర్కిల్ వరకు స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి ప్రశాంత్ విజయభారతి విద్యాసంస్థల అధినేత సేతు జిల్లా జనరల్ సెక్రెటరీలు గోల్డెన్ వాలి రమణారెడ్డి మదన్మోహన్ భువనేశ్వరి సత్య రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి పురుషోత్తం బిజెపి నాయకులు కృష్ణ చైతన్య నవీన్ శ్రీకాంత్ సాంబశివ తదితరులు పాల్గొన్నారు

News

వెయ్యి మంది మహిళలతో కదం తొక్కిన ధీరనారులు.

మదనపల్లిలో ఘనంగా ABVP ధీరనారి యువతీ సమ్మేళనం. మదనపల్లి, అక్టోబర్ 7:వెయ్యి మంది యువతులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.“తల వంచేది కాదు.. తరం మార్చేది…

News

సాంఘిక సంక్షేమ హాస్టల్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే షాజహాన్‌ భాషా

మదనపల్లె నీరుగట్టువారిపల్లిలోని సాంఘిక సంక్షేమ హాస్టల్‌ను స్థానిక కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే షాజహాన్‌ భాషా పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం…

News

సంఘమిత్ర ల సమస్యలు పరిష్కరించండి

మదనపల్లె అక్టోబర్ 7 : గ్రామ సమాఖ్య అధ్యక్షులు, సంఘమిత్రల సమస్యలు పరిష్కరి ంచాలని అసోసియేషన్ నాయకురాళ్లు ఎమ్మెల్యే షాజహాన్ భాషకు వినతి పత్రం అందించారు. వారు…