ఆంధ్రప్రదేశ్ లెజండ్ అవార్డుకు సీనియర్ జర్నలిస్ట్ శ్యామ్ ఎంపిక
మదనపల్లె, అక్టోబర్ 8:ప్రతిష్ఠాత్మక **“ఆంధ్రప్రదేశ్ లెజండ్ అవార్డు”**కు మదనపల్లెకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ శ్యామ్ ఎంపికయ్యారు. WORLD CHARITY WELFARE Foundation ఆధ్వర్యంలో అందజేయనున్న ఈ అవార్డుకు…
