లోక్‌సభలో తొలిసారి వందేమాతరం ఆలాపన

న్యూఢిల్లీ: (gtvmedia)పార్లమెంటు చరిత్రలో తొలిసారిగా లోక్‌సభ కార్యకలాపాలు జాతీయ గేయం వందేమాతరం ఆలాపనతో ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఎంపీలంతా సభకు హాజరై వందేమాతరం ఆలపించారు.

అనంతరం స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేశారు. వందేమాతరానికి సంబంధించిన చట్టపరమైన రక్షణపై కూడా తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *