మైనర్ల సోషల్ మీడియా ఖాతాలపై మెటా చర్యలు

న్యూఢిల్లీ: (gtvmedia)మైనర్లకు చెందిన సోషల్ మీడియా ఖాతాలపై మెటా భారీ చర్యలు చేపట్టింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో 7 లక్షలకు పైగా ఖాతాలను తొలగించినట్లు సమాచారం.

మైనర్ల ఖాతాలను గుర్తించడంపై మెటా ప్రత్యేక దృష్టి సారించింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న మరిన్ని ఖాతాలను కూడా తొలగించే చర్యలు కొనసాగుతాయని సంస్థ వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *