పుంగనూరు మున్సిపల్ చైర్మన్గా టిడిపి అభ్యర్థి..?

పుంగనూరు అక్టోబర్ 18: పుంగనూరు మున్సిపల్ చైర్మన్ గా టిడిపి అభ్యర్థి ఎన్నిక కానున్నారు. మూడు రోజులు పాటు నిర్వహించిన నామినేషన్ ప్రక్రియలో చైర్మన్ అభ్యర్థి ఎన్నిక కోసం 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీరందరూ తెలుగుదేశం పార్టీకి చెందిన వారే కావడంతో.. నామినేషన్ల ఉపసంహరణ రోజుకు ఏడుగురు టిడిపి అభ్యర్థులు నామినేషన్లు విత్ డ్రా చేసుకుంటే.. మిగిలిన వ్యక్తి పుంగనూరు చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *