🇮🇳 178 మంది ప్రాణాలను కాపాడిన మన హీరో పైలట్ స్మిత్ మచ్చారేకు సెల్యూట్! 🙏

ఉగ్రవాద దాడి సమయంలో 178 మంది ప్రజలను కాపాడి, గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకున్న ధైర్యవంతుడైన పైలట్ స్మిత్ మచ్చారే వంటి వారు నిజంగా మన దేశానికి గర్వకారణం. ❤️

“సర్వేజనా సుఖినోభవంతు” — అందరూ సుఖంగా ఉండాలి అనే భారతీయ జీవన తత్వానికి ఇలాంటి మానవతావాద చర్యలే నిజమైన నిదర్శనం.

తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఇతరుల ప్రాణాలను కాపాడే ఇలాంటి వీరులే మానవత్వానికి ప్రతీకలు.

🇮🇳 భారతమాత ముద్దుబిడ్డలకు శతకోటి వందనాలు!

జై హింద్! జై భారత్! 🙏🇮🇳

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *