ఇండియన్ యూనియన్ క్లబ్‌లో ఘనంగా జెండా ఆవిష్కరణ

మదనపల్లె, ఆగస్టు 15: (gtvmedia)80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మదనపల్లె ఇండియన్ యూనియన్ క్లబ్‌లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్, మదనపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జ్ గంగారపు రాందాస్ చౌదరి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో మదనపల్లె టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్, టౌన్ బ్యాంక్ సీఈఓ ప్రసాద్, సీడ్స్ మల్లికార్జున నాయుడు, శేష చలపతి నాయుడు, రన్ టీవీ సిరివేలు చరణ్, డిష్ రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *