News

సచివాలయం ఉద్యోగులసమస్యలు పరిష్కరించాలి

మదనపల్లె, సెప్టెంబర్ 25: స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డ్ సచివాలయం ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని గ్రామ, వార్డ్ సచివాలయం ఎంప్లాయిస్ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు గుడి…

News

అన్నమయ్య జిల్లా ప్రజా పరిషత్ స్పెషలాఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

మదనపల్లి, సెప్టెంబరు 25: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా ప్రజా పరిషత్ స్పెషలాఫీసర్‌గా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.…

News

అన్నమయ్య జిల్లాలో 25 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి– వెంటనే సహాయక చర్యలు చేపట్టాలి– సిపిఎం డిమాండ్మదనపల్లె సెప్టెంబర్ 25:అన్నమయ్య జిల్లాలోని 25 మండలాలను తక్షణమే తీవ్ర కరువు మండలాలుగా ప్రకటించి, సత్వర సహాయక చర్యలు చేపట్టాలని సిపిఎం డిమాండ్ చేసింది. శుక్రవారం సిపిఎం ఆధ్వర్యంలో కురబలకోట, తంబళ్లపల్లి, పెద్దమండ్యం, గుర్రంకొండ, వాల్మీకిపురం, మదనపల్లి మండలాల్లోని వివిధ గ్రామాల్లో సిపిఎం బృందం కరువు పరిశీలన కోసం పర్యటన చేసింది. ఈ కార్యక్రమం లో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు, జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు, నాయకులు రామాంజులు, హరిశర్మ, రమేష్ బాబు, రామచంద్ర, సుదీర్ కుమార్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం ఈ ఏడాది ఖరీఫ్‌లో అత్యంత తక్కువ సాగు జరిగిందన్నారు. తీవ్ర వర్షపాత లోటుతో వేసిన పంటలు కూడా ఎండిపోయాయని తెలిపారు. పూర్తిగా దిగుబడి తుడుచుపెట్టుకుపోవడంతో రైతులకు కనీసం పెట్టుబడి కూడా లభించక తీవ్ర అర్థిక కష్టాల్లో‌ కూరుకుపోయారన్నారు. 25 మండలాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వివరించారు. అన్ని చెరువులకు హంద్రీ నీవా జలాలతో నింపాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు, ప్రజలు పాల్గొన్నరు

News

దొనబైలు చరిత్రలో నిలిచిపోయే రోజు..!

మదనపల్లి,సెప్టెంబర్ 25: రూ.3.50 కోట్ల భారీ వ్యయంతో చీకలబైలు–దొనబైలు నూతన రహదారి నిర్మాణానికి శ్రీకారం.. ఏళ్లుగా ఎదురుచూస్తున్న రహదారి సమస్యకు పరిష్కార దిశగా కీలక అడుగు.. స్థానిక…

News

నిమ్మనపల్లిలో ఆరుగురు లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ

నిమ్మనపల్లి, సెప్టెంబర్ 25: మదనపల్లి నియోజకవర్గంలోని నిమ్మనపల్లి మండలానికి చెందిన ఆరుగురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) కింద మంజూరైన రూ.7.65 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే…

News

ఉపాధ్యాయుల హక్కులపై మౌనం ఎందుకు? : JAC

మదనపల్లె, సెప్టెంబర్ 25: మదనపల్లె టమోటా మార్కెట్ ఎదురుగా ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద విద్యార్థి, యువజన సంఘాల JAC ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన నిర్వహించారు.…

News

నిమ్మనపల్లి–సయ్యద్ వలి దర్గా రహదారి నిర్మాణానికి భూమిపూజ

నిమ్మనపల్లి: మదనపల్లి నియోజకవర్గంలోని నిమ్మనపల్లి మండలంలో నూతన రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా భూమిపూజ నిర్వహించారు. స్థానిక కూటమి నాయకులతో కలిసి ఆయన…

News

మిట్స్‌లో ‘ఏఐ యుగంలో పరిశోధనా నైతికత’పై అవగాహన కార్యక్రమం

మదనపల్లె,సెప్టెంబర్ 25:మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మిట్స్) డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో అధ్యాపకులకు…

News

ప్రజల చెంతకే ప్రజాదర్బార్.. ప్రజల సమస్యలు విన్న శంకర్ యాదవ్

కురబలకోట, సెప్టెంబర్ 25: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కార్యక్రమానికి తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ హాజరయ్యారు.…

News

కోడిగుడ్డు వ్యవహారంలో విద్యార్థి సంఘాల ఆరోపణలు అవాస్తవం

మదనపల్లె సెప్టెంబర్ 24 :అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కోడిగుడ్ల వ్యవహారంలో అక్రమాలకు చోటు లేదని వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొన్నారు. డీఈవో కార్యాలయం వద్ద…