మదనపల్లి,సెప్టెంబర్ 25: రూ.3.50 కోట్ల భారీ వ్యయంతో చీకలబైలు–దొనబైలు నూతన రహదారి నిర్మాణానికి శ్రీకారం..


ఏళ్లుగా ఎదురుచూస్తున్న రహదారి సమస్యకు పరిష్కార దిశగా కీలక అడుగు..
స్థానిక కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే షాజహాన్ భాషా గారు..
రహదారి పూర్తయితే దొనబైలు ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం.. ప్రయాణ సమయం, ఇబ్బందులు తగ్గే అవకాశం..
అభివృద్ధి పనులకు ప్రాధాన్యత.. ప్రజల అవసరాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్న మదనపల్లి నియోజకవర్గం..
