కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి సర్వస్వం: ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా ,పార్లమెంట్ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు
మదనపల్లె:జూలై 29 (gtvmedia) కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి నిజమైన సర్వస్వమని, వారి సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని మదనపల్లె శాసనసభ్యులు ఎం. షాజహాన్ బాషా…
