అమరావతి, సెప్టెంబర్ 10: అమరావతి లోని రాష్ట్ర సచివాలయంలో ప్రారంభమైన 8వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్.
ఈ సమావేశంలో పాల్గొన్న సిఎస్, ,డిజిపి, మంత్రులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు
అన్నమయ్య జిల్లాలో ప్రగతి, సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాల అమలు, లీడర్షిప్, జీఎస్డీపీ, తాగునీరు, గృహనిర్మాణం, జలధార, జిల్లాలలో బెస్ట్ ప్రాక్టీసెస్‌పై మొదటిరోజు చర్చలో సమీక్షించి భవిష్యత్ దిశానిర్దేశం చేసిన సీఎం.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో 8వ జిల్లా కలెక్టర్ల సమావేశం
