మదనపల్లె: మదనపల్లె మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శ్రీ గుండ్లపల్లి శ్రీరామ కుమార్ (చినబాబు) CSI చర్చిని సందర్శించారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రభువును ప్రార్థించి దైవాశీస్సులు పొందారు.
దేవుని కృప, ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆయన మనస్ఫూర్తిగా ప్రార్థించారు. ప్రజలందరికీ శాంతి, సంతోషం, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.

#మదనపల్లె #చినబాబు #CSIChurch #ప్రార్థనలు #దైవాశీస్సులు
