మదనపల్లె : 31 జూలై( gtvmedia)మెప్మా కార్యాలయంలో నిర్వహించిన “మన డబ్బులు – మన లెక్కలు” అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా పాల్గొని ఆర్పీలు, సమైక్య సభ్యులకు ఆర్థిక నిర్వహణ, పారదర్శక లెక్కల నిర్వహణపై సూచనలు అందించారు.69 మంది సభ్యులు పాల్గొన్నారు

