మదనపల్లి: నేడు సాయంత్రం మదనపల్లి ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా గారి నివాసానికి విచ్చేసిన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారిని ఎమ్మెల్యే షాజహాన్ భాషా శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు.
మదనపల్లి ఎమ్మెల్యే నివాసంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబుకు ఘన సత్కారం
