సీటీఎం 1, 2 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే షాజహాన్ భాషా విస్తృత ప్రచారం

సీటీఎం 1, 2 ఎంపీటీసీ స్థానాలతో పాటు జెడ్పీటీసీ స్థానంలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మదనపల్లె ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి కూటమి అభ్యర్థులకు మద్దతు తెలపాలని ఓటర్లను అభ్యర్థించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *