మదనపల్లి: రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మదనపల్లి టీడీపీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులకు బీఫాంలు అందజేశారు.
జిల్లా టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబుతో కలిసి గౌరవ మదనపల్లి ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా గారు పార్టీ తరఫున పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులకు బీఫాంలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు.



