మదనపల్లి: జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్, మదనపల్లి ఇన్‌చార్జి, రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త గంగారపు రాందాస్ చౌదరి, మదనపల్లి ఏఎంసీ చైర్మన్ జంగాల శివరామ్ ఆధ్వర్యంలో జనసేన కౌన్సిలర్ అభ్యర్థులు ఎన్నికల అధికారికి బి-ఫారాలు అందజేశారు.
ఈ సందర్భంగా 15వ వార్డు అభ్యర్థి సిరివేలు చరణ్, 5వ వార్డు అభ్యర్థి చామంచుల మల్లిక, 9వ వార్డు అభ్యర్థి కొంక సుజాత, 42వ వార్డు అభ్యర్థి ఎం. గాయత్రి తమ బి-ఫారాలను సమర్పించారు.

