ఏడుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్

మదనపల్లి ఆగస్టు 19 🙁 gtvmedia)మదనపల్లి మండలం లో ఎవరికీ తెలియకుండా గుడ్డు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తాలూకా పోలీస్ స్టేషన్ సిఐ కళా వెంకటరమణ కథనం మేరకు… కొత్త వారి పల్లి పంచాయతీ గూడిసివారిపల్లి వద్ద ఓ వంకలో చెట్టు కింద జూదమాడుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు మంగళవారం రాత్రి అక్కడికి వెళ్లి దాడి చేయగా ఏడుగురు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. ముగ్గురు పోలీసులకు చిక్కకుండా పారిపోయారు. పోలీసులకు దొరికిన వారి చెంత రూ
36,000 నగదు సీజ్ చేశారు. అలాగే 20 వేల రూపాయలు ఫోన్ పేను కూడా సీజ్ చేశారు. నిందితులను కోర్టులో హాజరు పర్సనల్ అన్నట్లు సీఐ వెల్లడించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *