ఢిల్లీలో హైఅలర్ట్.. 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల
న్యూఢిల్లీ, ఆగస్టు 12: (gtvmedia)స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో నగరవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ఇండియన్ ముజాహిదీన్,…
