శోభా రాజు గారిచే ఉచిత సంకీర్తనా శిక్షణ

మదనపల్లె, సెప్టెంబర్ 26: టిటిడి ఆస్థాన విధ్వాన్సురాలు శోభరాజ్ చే ఉచిత సంగీత శిక్షణ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 29, 30, & అక్టోబర్ 1, 2026 తారిఖులలో మూడు రోజుల పాటు మదనపల్లెల్లో సాయంత్రం 5.30 గం. ల నుండి 7.30 గం.ల వరకు అన్నమయ్య పద్మ శ్రీ అవార్డు గ్రహీత, తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు, డా శోభారాజుచే అన్నమయ్య సంకీర్తనలు నేర్చుకునేందుకు ఉచిత శిక్షణా శిబిరాన్ని నిర్వహించనున్నారు.

నేర్చుకునేందుకు ఆసక్తి గలవారు సెప్టెంబర్ 28 తేదీన 11 గం. ల లోపు 9848024042, 7893388886 నెంబరుకి కాల్ చేసి వారిఫోన్ నెంబర్, అడ్రస్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోను పంపి నమోదు చేసుకోవాలన్నారు.

ఈ శిబిరాన్ని సంబంధించిన వేదిక వివరాలు నమోదు చేసుకున్న వారికి ఇవ్వబడతాయాన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *