అక్టోబర్ 2న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇతర ప్రముఖుల రాక సందర్భంగా మదనపల్లెలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ధీరజ్ కునుబిల్లి తెలిపారు.
గురువారం మదనపల్లెలోని శ్రీదేవి కల్యాణ మండపంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. హెలిప్యాడ్, సభా వేదిక, వీఐపీల రూట్ మ్యాప్ వద్ద పటిష్ట నిఘా ఉంచుతూ,…
