వాల్మీకిపురం ఆగస్టు 2 : స్నేహితుల దినోత్సవం సందర్భంగా వాల్మీకిపురం పట్టణంలో స్నేహితులు ఘనంగా , ఉత్సాహంగా గడుపుకున్నారు. 1986వ సంవత్సరంలో టెన్త్ చదివిన పూర్వ విద్యార్థులు అందరూ ఒకే చోట కలిసి, స్నేహితుల దినోత్సవం జరుపుకున్నారు. చిన్ననాటి స్నేహితుల జ్ఞాపకాలు పంచుకున్నారు. తమకు చదువు నేర్పిన పాఠశాల అభివృద్ధికి సహకరించాలని సంకల్పించారు.
ఘనంగా స్నేహితుల దినోత్సవం

Great to see such good information