విజయ భారతి హైస్కూల్ చైర్మన్ డాక్టర్ సేతు నల్లుస్వామికి ఎమ్మెల్యే షాజహాన్ భాషా జన్మదిన శుభాకాంక్షలు

మదనపల్లె,అక్టోబర్ 13:విజయ భారతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ చైర్మన్ డాక్టర్ సేతు నల్లుస్వామి జన్మదినం సందర్భంగా మదనపల్లె ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా ఆయన నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ సేతు నల్లుస్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి, ఆయనకు శుభాకాంక్షలు అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *