మంగళగిరిలో టీడీపీ నాయకత్వ శిక్షణ తరగతులకు హాజరైన మధుబాబు, ఆర్.జె. వెంకటేష్

మంగళగిరి: జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మంగళగిరిలో నిర్వహించిన టీడీపీ నాయకత్వ శిక్షణ తరగతులకు ఆ పార్టీ సీనియర్ నాయకులు రాటకొండ మధుబాబు, ఉమ్మడి చిత్తూరు జిల్లా మాజీ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ ఆర్.జె. వెంకటేష్ హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకత్వ శిక్షణ తరగతులకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *