సోమవారం పిజిఆర్ఎస్ కార్యక్రమం రద్దు

మదనపల్లి సెప్టెంబర్ 12 : మదనపల్లెలోని అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన పీజిఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం వినాయక చవితి పండుగ సందర్భంగా సెలవు కారణంగా.. పిజిఆర్ఎస్ కార్యక్రమం ఉండదని, ప్రజలు గ్రహించాలని ఎస్పీ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *