మదనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 32వ వార్డులో పర్యటించి చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబు గారి, కౌన్సిలర్ అభ్యర్థి తలారి రాధా గారి తరపున స్థానిక నాయకులతో కలసి వార్డులో పర్యటించి అభివృద్ధి చేశాం, మళ్లీ మళ్లీ అభివృద్ధి చేస్తానే ఉంటామంటూ ప్రజలకు కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరిన గౌరవ ఎమ్మెల్యే యం. షాజహాన్ భాషా గారు…

