రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు–2026.. 79 మంది ఎంపిక

జిల్లాల వారీగా ఉత్తమ ఉపాధ్యాయుల జాబితా విడుదల

అమరావతి: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు–2026కు ఎంపికైన ఉపాధ్యాయుల జాబితా విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన 79 మంది ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలకు ఎంపిక చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం, విద్యా రంగంలో విశేష సేవలు అందించిన ఉపాధ్యాయులను గుర్తించి ఈ అవార్డులకు ఎంపిక చేసినట్లు జాబితా ద్వారా తెలుస్తోంది.

జిల్లాల వారీగా ఎంపికైన ఉపాధ్యాయుల వివరాలు ఇలా ఉన్నాయి:

అనకాపల్లి

  1. గుంటుకు హేమ కుమారి
  2. ఎస్.వి.ఎస్. వరలక్ష్మి
  3. బొడపాటి జయశ్రీ

అనంతపురం
4. సోగునూరు గోవర్ధన
5. ఆర్. గౌరి ప్రభంజలి
6. బి. సామ్యూల్ ప్రతాప్

అన్నమయ్య జిల్లా
7. దాదం భాస్కర్ రెడ్డి
8. బాడ మధుకర రెడ్డి
9. ఎన్. రాజన్న

ఏఎస్‌ఆర్ జిల్లా
10. సీహెచ్. బాలకృష్ణ
11. జి. జ్యోతి లక్ష్మి

బాపట్ల
12. యేమినేని విజయలక్ష్మి
13. బెతాలా సోలోమన్

చిత్తూరు
14. ఎస్. నాగరాజా
15. మెదసాని హేమశేఖర్
16. పేట సుబ్బరాయుడు

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
17. పి. హిమబిందు
18. పి. మెహర్ సుజాత
19. మహమ్మద్ తాహెర్ పాషా

తూర్పు గోదావరి
20. వి. రమ్య సుధ
21. నిచెనకొల్ల కృష్ణ కుమారి

ఏలూరు
22. పీవీఎన్ సత్యనారాయణ
23. డీఎం ఝాన్సీ రాణి

గుంటూరు
24. పచ్చారు హరి కృష్ణ
25. షేక్ మహమ్మద్ హుస్సేన్
26. ఒగిబోయిన నాగార్జున

కాకినాడ
27. డి. వాణీప్రభ
28. ఎ. వెంకన్నబాబు

కృష్ణా
29. కె. కృష్ణవేణి
30. వి. ఉమా సరస్వతి
31. కె. శివ నాగ కృష్ణ

కర్నూలు
32. అడ్డంకి చంద్ర మోహన్
33. సీలం జయమ్మ
34. మెత్రి ఆదిమూర్తి

మార్కాపురం
35. కె. వేణుగోపాల్
36. వి. రమేష్
37. ఎ. సరోజ
38. పోలెబోయిన శ్రీనివాసులు

నంద్యాల
39. డా. చిట్యాల దేవేంద్రప్ప
40. వై. వెంకటేశ్వర్లు
41. ఎన్. సతీష్ కుమార్

ఎన్టీఆర్ జిల్లా
42. ఎం. రామ్ ప్రదీప్
43. కె. గంగా

పల్నాడు
44. మరుబోయిన సుజాత
45. శ్రీగిరి ఆదినారాయణ
46. విన్జనంపాటి యశోదర

పార్వతీపురం మన్యం
47. సూరు సతీష్
48. దొంక విజయ కుమార్
49. టి. వంజాక్షి

పోలవరం
50. కోసు చిన్నారావు
51. జి. వెంకయ్య
52. సోడే మలయ దేవి

ప్రకాశం
53. పి. శ్రీనివాసరావు
54. మువ్వ రాధిక

ఎస్‌పీఎస్ నెల్లూరు
55. జగన్నాథం రామమోహన్
56. ఎర్రగూటి శ్రీనివాసులు
57. డా. సంగోజు రాజేశ్వరి
58. డా. అరుముళ్ల మల్యాద్రి

శ్రీ సత్యసాయి
59. సి.వి. శ్రావణి

శ్రీకాకుళం
60. ఎ. అప్పన్న
61. ఎం. రామారావు
62. వై. హేమసుందరరావు

తిరుపతి
63. కె. మురళి
64. కె. మహాలక్ష్మి
65. ఎ. విజయ లక్ష్ముమ్మ

విశాఖపట్నం
66. పి. నిర్మల భారతి
67. పి.వి. సాయి కుమారి
68. ఎం.వి.ఎస్.ఎస్.ఎస్.ఎన్.సి.కె. రాజ్ కుమార్
69. ఎన్.ఎస్.వి.ఎస్.ఎస్. పూర్ణ చంద్రరావు

విజయనగరం
70. కొలూరు రాజేష్
71. గొగాడ సన్యాసినాయుడు
72. పొట్ట శ్రీనివాసరావు

పశ్చిమ గోదావరి
73. కె. శ్రీనివాసరావు
74. ఆర్.వి.ఎస్. నారాయణ
75. ఎస్. సూర్యనారాయణ
76. యు. రాజశ్రీ

వైఎస్ఆర్ జిల్లా
77. జి. గంగాధర నాయుడు
78. షేక్ అబ్దుల్ సత్తార్
79. పి. నాగమణి

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు ఎంపికైన 79 మంది ఉపాధ్యాయులకు పలువురు అభినందనలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, వారి సేవలకు గుర్తింపుగా లభించిన ఈ పురస్కారం మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *