మదనపల్లి ఆగస్ట్ 1; (gtvmedia)ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి నుంచి తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు జరుగుతాయని, మదనపల్లి పట్టణంలో ఆరు స్టోర్లు ఏర్పాటు చేశామని, మదనపల్లి పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ అవకాశాన్ని ప్రజలకు కల్పించిన మదనపల్లి రైస్ మిల్లుల యజమానియానికి ధన్యవాదాలు తెలుపుతూ, కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు…
మదనపల్లి పట్టణంలో రైతు బజార్లు మరియు రైస్ మిల్లుల అవుట్లెట్ తక్కువ ధరల స్టోర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా
