మదనపల్లె , ఆగస్టు 1: (gtvmedia)జవహర్ నవోదయ విద్యాలయలో ఆరో తరగతి ప్రవేశానికి నిర్వహించే పరీ కు దరఖాస్తు గడువు పెంచినట్లు ప్రిన్సిపాల్ గీత తెలిపారు. మదనపల్లె మండలం వలసపల్లె సమీపంలోని నవోదయ విద్యాలయలో ప్రవేశ పరీక్షకు ఈనెల 7వ తేది వరకు గడువు పెంచినట్లు ఆమె తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశా న్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
నవోదయ ప్రవేశ దరఖాస్తులకు గడువు పెంపు
