మదనపల్లె:
మదనపల్లె తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ రాటకొండ మల్లికార్జున గారి ఆరోగ్యం బాగోలేదని తెలుసుకున్న మదనపల్లె ఎమ్మెల్యే శ్రీ ఎం. షాజహాన్ భాషా గారు స్థానిక పార్టీ నాయకులతో కలిసి ఆయన నివాసానికి వెళ్లారు.
ఈ సందర్భంగా మల్లికార్జున గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనకు మెరుగైన ఆరోగ్యం కలగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
#Madanapalle #TDP #ShajahanBasha #RatacondaMallikarjuna
