మదనపల్లి అక్టోబర్ 21: మదనపల్లె మున్సిపల్ కౌన్సిల్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న జనసేన పార్టీకి చెందిన వారికి మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన ఎన్నికల సమన్వయకర్త మై ఫోర్స్ మహేష్ బీఫాంలు అందజేశారు. బుధవారం స్థానిక జనసేన కార్యాలయంలో 14, 44 వార్డు కూటమి అభ్యర్థులైన లక్ష్మీ దీపిక, బండి భారతికి మైఫోర్స్ మహేష్ బీఫాంలు అందజేశారు.
జనసేన అభ్యర్థులకు బీఫాంలు అందజేసిన మై ఫోర్స్ మహేష్
