మదనపల్లి,అక్టోబర్ 13:మదనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా టీడీపీ నాయకులు బోడేపాటి శ్రీనివాస్ గారి సతీమణి బోడేపాటి మమత గారు ఉన్నారు.
ఈ సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు ఐవీఆర్ఎస్ (IVRS) కాల్స్‌కు స్పందించి, తనకు మద్దతు ప్రకటించాలని బోడేపాటి మమత కోరుతున్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్‌లో తమ అభిప్రాయాన్ని నమోదు చేసి, తనకు మద్దతు తెలియజేయాలని కూటమి నాయకులు, కార్యకర్తలకు ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు.
