మదనపల్లె, అక్టోబర్ 2: మదనపల్లెలో నిర్వహించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మదనపల్లె మార్కెట్ యార్డు చైర్మన్ జంగాల శివరాం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌ను కలిశారు.

ఈ సందర్భంగా హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో మదనపల్లె, రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన పంటలకు, రైతులకు కలిగే ప్రయోజనాలపై చర్చించినట్లు తెలిపారు.
