మదనపల్లి సెప్టెంబర్ 21 : మదనపల్లి వన్ టౌన్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతూ పట్టుబడ్డ ఐదుగురికి న్యాయస్థానం పది రోజులు పాటు జోడి శిక్ష విధించింది. వన్ టౌన్ సిఐ కథనం మేరకు..
పెండ్లిల్ల లక్ష్మీనారాయణ, తలారి నరసింహులు, కత్తి రామచంద్ర,
ఇల్లూరి బావాజాన్, షేక్ మహబూబ్ బాషా, తెలిపిన 5 మంది ముద్దాయిలు
Cr. No. 174/2026, U/s 9(1) గేమింగ్ కేస్ లో ముద్దాయిలుగా ఉన్నారు. వారిని ఈరోజు స్పెషల్ జ్యుడిషియల్ IInd క్లాస్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో హాజరు పరచగా పై తెలిపిన 5 మందికి న్యాయమూర్తి పది రోజులు జైలు శిక్ష విధించారు.
