మదనపల్లి సెప్టెంబర్ 20 : ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వ్యవహారాల ఇన్చార్జి మోహన్‌ను మదనపల్లి కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం విజయవాడలోని
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో ఆంధ్రప్రదేశ్ కు ఏఐసీసీ వ్యవహారాల నూతన ఇన్చార్జిగా నియమించబడిన ఏఐసీసీ కార్యదర్శి, MLC పీవి మోహన్ని రెడ్డి సాహెబ్ మర్యాద పూర్వకంగా కలసి శాలువాతో సాన్మానించారు. అనంతరం ప్రత్యేకంగా సమావేశమై రాజంపేట పార్లమెంట్ అన్నమయ్య జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం పై త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు పై చర్చించి, అలాగే త్వరలో జిల్లాలో పర్యటించాలని కోరారు.
ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జిని కలిసిన రెడ్డి సార్
