మదనపల్లి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో యువతకు ఉద్యోగ అవకాశాలు..
చిత్తూరులోని అమర రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ (ARSDC-2)లో ‘SMT/PCB అసెంబ్లీ ఆపరేటర్’ కోర్సులో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి.
🔹 అర్హత: 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ (పాస్ లేదా ఫెయిల్)
🔹 వయస్సు: 16–30 సంవత్సరాలు
🔹 సర్టిఫికేషన్: ESSCI (NSDCలో భాగం)
🔹 ఆన్-ది-జాబ్ శిక్షణ (పని చేస్తూ నేర్చుకునే అవకాశం)
🔹 శిక్షణ కాలం: 18–24 నెలలు
📅 తేదీ: 22-09-2026
📍 వేదిక: శ్రీ రంగనాథ ఐటీఐ (ITI), కదిరి రోడ్, NTR సర్కిల్ దగ్గర, పాత భాగ్యలక్ష్మి రైస్ మిల్ పక్కన, మదనపల్లె.
📞 సంప్రదించండి: 6301612761 / 9618655759
సంబంధిత సిబ్బంది అందరూ ఈ సమాచారాన్ని అర్హులైన అభ్యర్థులకు తెలియజేయాలని మరియు ఈ డ్రైవ్‌కు గరిష్ట సంఖ్యలో అభ్యర్థులను హాజరయ్యేలా చూడాలని కోరడమైనది.
మీ…యం. షాజహాన్ భాష
ఎమ్మెల్యే, మదనపల్లి
